SDPT: మాలల హక్కుల కోసం ఆగస్టు 31న నిర్వహించనున్న చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆరె కిశోర్ పిలుపునిచ్చారు. గురువారం కోహెడ అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. జీఓ 99లో రోస్టర్ పాయింట్ల కేటాయింపుపై ప్రభుత్వం పునరాలోచించి, 20 పాయింట్లలో రెండు మాలలకు కేటాయించాలన్నారు.
తెలంగాణ
VIDEO: హక్కుల కోసం 'చలో సెక్రటేరియట్'


