PDP: రామగుండం సింగరేణి RG-2 మైన్స్ రెస్క్యూ స్టేషన్ ఆవరణలో 55వ జోనల్ రెస్క్యూ పోటీలు సెప్టెంబర్ 23, 24 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రెస్క్యూ జీఎం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రెస్క్యూ బృందాలకు వసతి, భోజనం తదితర ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. పోటీల నిర్వహణ బాధ్యతలను అధికారులకు అప్పగించారు.
తెలంగాణ
సెప్టెంబర్ 23, 24 తేదీల్లో జోనల్ పోటీలు


