హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్వీట్ హౌస్ పై SOT పోలీసుల దాడులు

HYD: మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్వీట్ హౌస్ పై SOT పోలీసులు దాడులు నిర్వహించారు. బాలాజీ స్వీట్ హౌస్‌‌లో ఆరోగ్యానికి హాని కలిగించే సింథటిక్ కలర్స్ వినియోగిస్తున్నట్లు SOT పోలీసులు గుర్తించారు. నిర్వాహకుడు రాజస్థాన్‌కు చెందిన కమల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.