హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబాబాద్‌లో బీజేపీ శ్రేణుల రాస్తారోకో

MHBD: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ MHBD లోని నెహ్రూ సెంటర్లో బీజేవైఎం, బీజేపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.పెండింగ్లో ఉన్న స్కాలర్‌షిప్‌లను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు.