NZB: అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. సర్‌లో భాగంగా కంటేశ్వర్‌లో బీఎల్‌ఓలు నోటీసులు అందిస్తున్న విధానాన్ని పరిశీలించారు. మ్యాపింగ్ కాని, వివరాల్లో వ్యత్యాసాలున్న ఓటర్లకు నోటీసులు ఇచ్చి ధ్రువీకరణ పత్రాలు స్వీకరించాలని ఆదేశించారు. ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: 'అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండాలి'


