ASF: బెజ్జూర్ మండలం లంబాడిగూడ పంచాయతీ భవనం నిర్మాణం పూర్తయినా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో వినియోగంలోకి రాలేదు. ప్రస్తుతం ఉన్న జీపీ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి నూతన భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: వినియోగంలోకి రాని పంచాయతీ భవనం


