SRPT: సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చొద్దని కోరుతూ తిరుమలగిరి మెయిన్ రోడ్డుపై అఖిలపక్షాల ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. హైదరాబాద్-విజయవాడ బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని పాత అలైన్‌మెంట్ ప్రకారం జాతీయ రహదారికి అనుసంధానంగా కొనసాగించాలని నాయకులు డిమాండ్ చేశారు. బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చొద్దు'


