హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: లక్షెట్టిపేటలో బీజేపీ నాయకుల ఆందోళన

MNCL: విద్యార్థుల పెండింగ్ ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ లక్షేట్టిపేట పట్టణంలో బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా వారు గురువారం పట్టణంలోని ఊద్కూర్ చౌరస్తా ప్రధాన రహదారిపై ఆందోళన చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులకు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది.