హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడ్డాకులలో ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ

MBNR: అడ్డాకుల మండల కేంద్రంలో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన పూజా మహోత్సవంలో దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి విజ్ఞప్తి మేరకు నూతన ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించామని ఎమ్మెల్యే తెలిపారు.