హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్టేడియంలో దాడి.. యువకుడు మృతి

BDK: మణుగూరు స్టేడియంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సింహాద్రి శివ(28) అనే యువకుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. తమ వద్ద పనిచేసే వ్యక్తికి, ఎంకే గ్యాంగ్‌కు మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో శివను గ్రౌండ్‌కు పిలిపించి దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై సీఐ నాగబాబు, ఎస్సై నగేష్ దర్యాప్తు చేస్తున్నారు.