హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటర్లు వివరాలను సరి చేసుకోవాలి'

NLG: చిట్యాల మున్సిపాలిటీలో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ ఎన్యుమరేషన్ ఫారాల నమోదులో దొర్లిన తప్పుల కారణంగా బీఎల్వోలు ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా స్పందించి సరైన సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎద్దులపురి కృష్ణ కోరారు. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవాలని సూచించారు.