హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR-2026పై అత్యవసర సమావేశం

BHPL: నిజాంపల్లి GP కార్యాలయంలో గురువారం SIR-2026పై అత్యవసర సమావేశం నిర్వహించారు. సర్పంచ్ సునీత-రవీందర్ అధ్యక్షతన, స్పెషల్ ఆఫీసర్, ఇరిగేషన్ AE సాయి చరణ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఓటర్ల జాబితాలో పేరు లేనివారు, అభ్యంతరాలు, మార్పులు కోరుకునేవారు సెప్టెంబర్ 16లోపు దరఖాస్తు చేసుకోవాలనిAE సూచించారు. ఉపసర్పంచ్ రాజేశ్వరరావు, కార్యదర్శి రంజిత్ ఉన్నారు