హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) గ్రామసభ

RR: శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఇస్లావత్ నాయక్ సమక్షంలో ఎస్ఐఆర్-2026 గ్రామసభ జరిగింది. మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచనతో బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొని కొత్త ఓటర్ల నమోదు, జాబితా సవరణలపై చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో విస్తృతంగా కృషి చేయాలని కార్పొరేటర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.