NLG: నార్కట్‌పల్లి మండలం గోపులాయిపల్లి గ్రామపంచాయతీలో SIR ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా సవరణ, అర్హులైన ఓటర్ల వివరాలపై అవగాహన కల్పించారు. ఓటర్లు తమ పేర్లు, వివరాలు పరిశీలించుకుని తప్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మాచ జయసుధ ముత్యాలు, ఉపసర్పంచ్ మమత, వార్డు సభ్యులు, BLOలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
గోపులాయిపల్లిలో ఓటర్ల జాబితాపై అవగాహన కార్యక్రమం


