హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తాండూర్ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

VKB: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలోని BMR ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఎస్సై, కానిస్టేబుల్, గ్రూప్స్, రైల్వే తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.​ ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.