SRPT: కోదాడ పట్టణంలో రాఖీ పండుగ సందడి మొదలైంది. రాఖీ పండుగ శుక్రవారం కాగా ఈరోజు నుంచే పట్టణంలో రాఖీల కొనుగోళ్ల సందడి నెలకొంది. పట్టణంలో ప్రధాన రహదారి వెంట పదుల సంఖ్యలో రాఖీ దుకాణాలు వెలిశాయి. రహదారి వెంబడి టెంట్లు వేసి బల్లాలపై రాఖీలు ఆకర్షణీయంగా పేర్చి అమ్మకాలు ప్రారంభించారు.
తెలంగాణ
VIDEO: మొదలైన రాఖీ పండుగ సందడి


