MNCL: వేమనపల్లి నుంచి జిల్లెడ, నాగారం గ్రామాల వైపు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుంతల్లో నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ద్విచక్రవాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు రహదారిని పరిశీలించి నూతన రహదారి నిర్మించాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: నూతన రహదారి నిర్మించాలని డిమాండ్


