SRD: సిర్గాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జాతీయ నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. సంబంధిత నిర్వాహకులు అప్తాల్మిక్ లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా స్థానిక ఆస్పత్రిలో రోగులకు, స్థానికులకు అవగాహన కల్పించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 25 నుంచి 8 సెప్టెంబర్ వరకు నేత్రదాన ఉత్సవాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
జాతీయ నేత్రదాన పక్షోత్సవాలపై అవగాహన


