MLG: ఏసీబీ అధికారులు భూపాలపల్లి, ములుగు జిల్లాల మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ నివాసాలు, కార్యాలయాలపై 12 ప్రాంతల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ రైడ్స్‌తో ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో అలజడి నెలకొంది.
తెలంగాణ
ఏడీఈ నివాసంలో ఏసీబీ సోదాలు


