SRCL: రాజన్న గోషాల పారిశుద్ధ్యంపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. సామర్థ్యానికి మించి పశువులను ఒకే చోట ఉంచడం వల్ల అనారోగ్యంతో 5 గోవులు మరణించాయని వైద్యులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడ్డారు. కాగా, పశువుల సంరక్షణకు వెటర్నరీ అధికారులను నియమిస్తామని పెర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
తెలంగాణ
రాజన్న గోషాల అధికారులపై ఎమ్మెల్యే ఫైర్


