SRPT: PRC, డీఏల మంజూరు, సీపీఎస్ రద్దు తదితర డిమాండ్ల సాధన కోసం టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పలు మండలాల నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల ధర్నా!


