మెదక్ జిల్లా కేంద్రంలో హెచ్‌పీ గ్యాస్ డీలర్‌షిప్ లేకపోవడంతో స్థానిక గోదాం నుంచి కొంతమేర సిలిండర్లను తీసుకొచ్చి వినియోగదారులకు అందిస్తున్నారు. వినియోగదారులు అధికంగా ఉండగా సరఫరా తక్కువగా ఉండటంతో సిలిండర్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. అవసరానికి సరిపడా సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని వినియోగదారులు తెలిపారు.
తెలంగాణ
గ్యాస్ కోసం వినియోగదారుల తిప్పలు


