JGL: కథలాపూర్ మండలం తాండ్రియల్ X రోడ్డు వద్ద ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 70 అక్రమ మద్యం కాటన్లు పట్టుబడ్డాయి. ప్రత్యేకంగా తయారుచేసిన వాహనంలో వీటిని దాచి తరలిస్తున్నారు. పట్టుబడిన మద్యం విలువ రూ.2.80 లక్షలు కాగా, తెలంగాణలో రూ. 6.98 లక్షలు ఉంటుందని అంచనా. మెట్‌పల్లి ఎక్సైజ్ సీఐ వినోద్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.
తెలంగాణ
అక్రమ మద్యం పట్టివేత..!


