ఖమ్మం: ఎస్‌ఐఆర్‌ను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కోరారు. గురువారం సత్తుపల్లి మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఆమె పాల్గొన్నారు. ఓటరు జాబితాను పరిశీలించి అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని బీఎల్‌ఓలకు సూచించారు.
తెలంగాణ
SIR ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే మట్టా రాగమయి


