MNCL: నెన్నెల మండలం చిత్తాపూర్లో ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. మండల అధ్యక్షుడు అంగలి శేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రభుత్వం సహకరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO:'ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి'


