హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

JGL: రాయికల్ మండలం భూపతిపూర్ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో గురువారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాలికలు రాఖీలు కట్టారు. కుటుంబం, పాఠశాల, సమాజంలో ఆడపిల్లలకు రక్షణగా ఉండాలని హెచ్‌ఎం వెంకటరమణి తెలిపారు. ఉపాధ్యాయులు శంకరయ్య, సురేష్, సంజీవ్, వంశీధర్, రాజగోపాల్, కమరుద్దీన్, భవాని, పుష్పలత, శైలజ, విద్యార్థులు పాల్గొన్నారు.