HYD: భూపాలపల్లి జిల్లా భూగర్భ గనులశాఖ AD జయరాజుకు చెందిన HYD సహా తదితర చోట్ల ACB అధికారులు సోదాలు చేస్తున్నారు. బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్‌నగర్‌లోని నివాసంలో ACB తనిఖీల్లో భాగంగా ఇప్పటికవరకు 2ఇళ్లు, అకౌంట్లలో రూ.40లక్షలు క్యాష్, 20లక్షలు FDలు, 5ఎకరాల భూమి, 400గ్రా. గోల్డ్ ఉన్నట్లు తెలిపారు. కీలక పత్రాలను పరిశీలిస్తున్నామని, సాయంత్రానికి పూర్తి సమాచారం ఇస్తామన్నారు.
తెలంగాణ
అక్రమాస్తులు.. అనంత లోతులు


