హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ కట్టి.. సోదర బంధాన్ని చాటిన ఉపాధ్యాయురాలు

RR: కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడ ప్రభుత్వ పాఠశాలలో రాఖీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు మండల విద్యాధికారి చంద్రశేఖర్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు రాఖీ పండుగ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.