ASF: సిర్పూర్ (టి) మండలం పారిగాం గ్రామపంచాయతీలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా BLO సంధ్య ఓటరు మ్యాపింగ్, ఇంటింటి సర్వేను వంద శాతం పూర్తి చేశారు. ఈ ప్రక్రియలో ఒక్క నోటీసు కూడా రాకుండా సర్వే విజయవంతంగా పూర్తిచేసినందుకు పంచాయతీ సిబ్బంది గురువారం ఆమెను శాలువాతో సత్కరించారు. సర్పంచ్ రాజక్క, వార్డు సభ్యులు, గ్రామస్థులు, నాయకులు పాల్గొని అభినందించారు.
తెలంగాణ
VIDEO: నోటీసు రాకుండా సర్వే విజయవంతం


