హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

NRML: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆరు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే ధర్నా కార్యక్రమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.