హైదరాబాద్: 28°C
తెలంగాణ

అల్ఫోర్స్ కళాశాలలో అలరించిన 'త్రాలాల'

KNR: సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గి, లక్ష్యసాధనకు దోహదపడతాయని అల్ఫోర్స్ అధినేత డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం కొత్తపల్లి అల్ఫోర్స్ బాలుర రెసిడెన్షియల్ కళాశాలలో 'త్రాలాల' పేరిట ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలన్నారు.