MNCL: ముసాయిదా ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నవారు, పేర్లు గల్లంతయిన వారు, మ్యాపింగ్ కాని ఓటర్లు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని బెల్లంపల్లి పట్టణం 15వ వార్డు కౌన్సిలర్ చింతల వసంత సూచించారు. గురువారం వార్డు సభలో అధికారులతో కలిసి జాబితాను పరిశీలించి, అభ్యంతరాలు ఉంటే తెలపాలని అన్నారు. సందేహాలను బిఎల్ఎల ద్వారా నివృత్తి చేసుకోవాలని ఆమె కోరారు.
తెలంగాణ
'ఓటర్ల జాబితా తప్పులపై దరఖాస్తు చేసుకోవాలి'


