హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: హరీశ్‌రావుకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే

JN: స్టేషన్‌ఘన్‌పూర్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావుకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ శ్రేణులు గురువారం పట్టణంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం హరీశ్‌రావు స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి వరంగల్‌కు బయలుదేరారు. ఆయన వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.