KMR: పల్వంచ మండలంలోని భవానిపేట్ గ్రామంలో గురువారం స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జీపీఓ రాజశేఖర్ గ్రామస్తులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. స్మార్ట్ కార్డుల ద్వారా అందుబాటులో ఉండే సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్డుల వినియోగం, వాటి ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
భవానిపేట్ గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ


