VKB: బంట్వారం గ్రామంలో పోలింగ్ కేంద్రాలు (PS) 249, 250, 251, 252 పరిధిలో గ్రామసభ ఘనంగా నిర్వహించారు. ఓటర్ల జాబితా పరిశీలన, సందేహాల నివృత్తిపై అవగాహన కల్పించారు. ప్రజలు తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో BLOలు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
బంట్వారంలో SIR పై గ్రామ సభ


