హైదరాబాద్: 28°C
తెలంగాణ

భౌతిక కాయానికి నివాళులు అర్పించిన MLA

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని NGO' కాలనీకి చెందిన విశ్రాంత అటవీ శాఖ ఉద్యోగి బోర్కర్ వామన్ రావు గురువారం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు వారి నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపడం జరిగింది.