భద్రాద్రి: ప్రభుత్వ నర్సరీలో పెంచిన ప్రతి మొక్కను నాటి పెంచడానికి అనుగుణంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. ఆత్మకూరు మండలం కొత్తగట్టు గ్రామంలో నర్సరీని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. మొక్కల పెరుగుదల వాటి పంపిణీకి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. డీఆర్డీఏ పీడీ మేన శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలంగాణ
నర్సరీని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్


