హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉద్యోగుల సమస్యలు.. కలెక్టరేట్ ఎదుట ధర్నా

SRCL: కలెక్టరేట్ ఎదుట గురువారం తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, వర్కర్లు, పెన్షనర్లు ధర్నా చేపట్టారు. పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు,ఉద్యోగులు,పెన్షనర్ల సమస్యలను పరిష్కరించి న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరారు.