WNP: డాక్టర్ చల్మారెడ్డి మృతి వనపర్తి ప్రజలకు తీరని లోటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో లేని రోజుల్లోనూ నాడి చూసి రోగ నిర్ధారణ చేసి పేదలకు వైద్యసేవలు అందించిన ప్రజా వైద్యుడిగా చల్మారెడ్డి చిరస్మరణీయుడని కొనియాడారు.
తెలంగాణ
'డాక్టర్ చల్మారెడ్డి వైద్యసేవలు చిరస్మరణీయం'


