NZB: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవీపేటకు చెందిన రాహుల్ మృతి చెందడంపై CM రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాహుల్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని CM ఆదేశించారు.
తెలంగాణ
అమెరికాలో యువకుడి మృతిపై CM దిగ్భ్రాంతి!


