హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ పండుగ.. అన్నా నేనొస్తున్నా!

HYD: రాఖీ పండగకు అన్నాదమ్ముళ్లకు రాఖీ కట్టేందుకు అక్కాచెల్లెళ్లు సొంతూరు బాటపట్టారు. వరుస సెలవులు కలిసిరావడంతో ఉరుకుల పరుగుల జీవితానికి లీవ్ పెట్టి 4రోజులైన ఆనందంగా గడిపేందుకు వెళ్తున్నామని చెబుతున్నారు. ఉదయం నుంచే ఘట్‌కేసర్, ఉప్పల్, చింతలకుంట, సాగర్ రోడ్డు, ఆరాంఘర్, JBS, MGBSలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హనుమకొండ రూట్‌లో సరిపడ బస్సులు లేవని వాపోతున్నారు.