హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇబ్రహీంపట్నంలో భారీగా ట్రాఫిక్ జామ్

NTR: ఇబ్రహీంపట్నంలో గురువారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధాన రహదారిపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆఫీసులు, పాఠశాలలకు వెళ్లే వారు ట్రాఫిక్‌లో చిక్కుకుని నానా ఇబ్బందులు పడ్డారు. పోలీసులు తక్షణమే ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టి, ఈ సమస్యకు త్వరగా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.