హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రఖీబ్ షావలి దర్గా ఉరుసుకు ఎమ్మెల్యేకి ఆహ్వానం

KDP: సెప్టెంబర్‌లో జరగనున్న రఖీబ్ షావలి దర్గా ఉరుసుకు కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మాధవి రెడ్డిని దర్గా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఉరుసు ఏర్పాట్లకు కార్పొరేషన్, పోలీస్ శాఖల సహకారం కోరారు. పూర్తి సహకారం అందించాలని ఎమ్మెల్యే లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు.