హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు అమృతలూరులో పీజీఆర్ఎస్'

BPT: రేపు అమృతలూరు(M)లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జి ఎంపీడీవో జొన్నగడ్డ వినయబాబు పేర్కొన్నారు. ఉదయం 10గంటలకు అమృతలూరులోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు స్వయంగా పాల్గొని సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.