హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్ వార్నింగ్.. ఆ నేతల్లో టెన్షన్!

TPT: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు నమోదైతే, ఆ ఇన్‌ఛార్జ్‌లకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో MLA టికెట్ ఇచ్చేది లేదని జగన్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేటలో ఏకగ్రీవాలకు కూటమి నాయకులు పావులు కదుపుతున్నారు. వెంకటగిరి, సత్యవేడు, రైల్వేకోడూరు, చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి.