హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

KDP: సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరు కొత్తపాలెంలో నూతన శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి శంకుస్థాపన చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తికావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కూటమి కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.