హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పులి సంచారం వదంతులు నమ్మొద్దు'

ELR: నూజివీడు పరిసర ప్రాంతాలలో పులిసంచారం ఉన్నదంటూ వచ్చే వదంతులను నమ్మవద్దు అంటూ ఫారెస్ట్ రేంజర్ టి సత్యనారాయణ స్పష్టం చేశారు. నూజివీడులో ఆయన గురువారం మాట్లాడుతూ.. నూజివీడు మండలం తూర్పు దిగవల్లి సమీపంలో సిలువ గట్టు వద్ద పులి సంచరించిందంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేసినట్లు చెప్పారు. బావురు పిల్లులు సంచరిస్తాయి అన్నారు. వదంతులు నమ్మవద్దన్నారు.