GNTR: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం బుధవారం నాటికి 536.60అడుగులు ఉంది. ఇది 181.31టీఎంసీలకు సమానం. కుడి కాలువ ద్వారా 2,053 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 418 క్యాసెక్కులు, ఎస్ఎల్‌బీసీ ద్వారా 2వేల క్యాసెక్కులు, మొత్తం ఔట్‌ప్లో వాటర్‌గా 4,471 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో వాటర్‌గా 23,341 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
ఆంధ్రప్రదేశ్
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నీటి సమాచారం


