హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

BPT: రామకృష్ఠాపురం మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సేవలకు గురువారం అంతరాయం కలుగుతుందని ఆ శాఖ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రామకృష్ణాపురం, దేవాంగపరి, సాల్మన్ సెంటర్ ప్రాంతాలలో సరఫరా ఉండదని, విద్యుత్ వినియోగదారులు గుర్తించాలని అధికారులు కోరారు.