WG: నరసాపురం మండలం ఎల్.బి. చర్లలో మైలబత్తుల రాజాబాబు (38) అనే వ్యక్తి పొలాల కాలువలో పడి బుధవారం మృతి చెందారు. ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన బహిర్బూమి కోసం బయటకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువ నీటిలో మునిగి మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కాలువలో పడి వ్యక్తి మృతి


